రచయిత గురించి

నా గురించి ఓ చిన్న మాట…

పది సంవత్సరాలపాటు నల్లగొండ జిల్లా పరిసర ప్రాంతాలలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో తెలుగు అధ్యాపకులుగా పనిచేశాను. 2010 నుండి ప్రఖ్యాత విద్యాసంస్థ” భారతీయ విద్యా భవన్ “లో తెలుగు శాఖాధిపతి గా, తెలుగు బోధకులుగా పనిచేస్తున్నాను. పదుల సంఖ్యలో పత్రికలకు వివిధ అంశాలపై వ్యాసాలు రాశాను. దాదాపు 700 వేదికలపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చాను.

నేటి వేగవంతమైన సమాజంలో విద్యార్థులు పక్కదారి పట్టకుండా, బోధనలో నైతిక అంశాలు జోడించి వారిలో ప్రత్యక్షంగా మంచి మార్పును చూస్తూ, ఇక ముందు చదివే వారిలో కూడా మార్పుకై కసితో పనిచేయడమే నా లక్ష్యం.

వేణు వర్ధన్ సముద్రాల
బి. ఏ (తెలుగు) ఎం.ఏ (తెలుగు) టి. పి. టి.

తెలుగు శాఖాధిపతి

భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్

బి. హెచ్. ఈ. ఎల్ , Hyderabad, India.

(కవి,గాయకుడు, వ్యాఖ్యాత, వక్త)

venuvardhan.samudrala@gmail.com.

Mobile: 9640444499

 

Share This Book