అంకితం


పరిస్థితుల పయోధరాల మధ్య ప్రభవించని పండితాదిత్యుడు

నాన్నకు…..ఇష్టంతో..

సముద్రాల వేంకటాచార్యులు (సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు)
సముద్రాల వేంకటాచార్యులు (సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు)

నాకు ఆశీస్సులుగా నాన్న గారి “శ్రీ రామ స్తుతి” నుండి రెండు శ్లోకాలు:-

శ్లో . శ్రీమత్సాకేతవాసం సకల రిపుగుణ ధ్వాంత విధ్వస్త ధామం,

ఘోరాఘౌఘాఘ భిందద్భిదుర సమదృశం దీప్త విఘ్నఘ్ననిఘ్నం,

సంసారో దర్చిరర్చిః ప్రశమిత జలదభ్రాజమానం విశాలం,

వందేతం రామతారం సుగుణ కుసుమ భృత్స్రగ్దరంముగ్ధదిగ్ధం

 

శ్లో. శ్రీమంతం ప్రస్ఫురంతం జగదఖిల మనః ప్రీణయంతం నితాంతం,

భధ్నంతం ఈతి బాధా గళ నిగళ మముం సంహరంతం దురంతం

ధీమంతం ధీరవంతం దివిజరిపుదళం మర్ధయంతం మహాంతం

వందేతం రామతారం సుగుణ కుసుమ భృత్స్రగ్దరం ముగ్ధదిగ్ధం.

Share This Book