Book Title: అపరిచిత గద్య కరదీపిక

Author: వేణువర్ధన్ సముద్రాల

Cover image for అపరిచిత గద్య కరదీపిక

Book Description: అపరిచిత గద్యం అనే అభ్యాసాన్ని ఎలా రూపొందించాలి? ఎన్ని పదాలైతే బావుంటుంది? ఏ రకమైన విషయాలైతే ఈ ప్రక్రియకు అనువుగా ఉంటాయి? గద్య భాగాలకు ప్రశ్నల రూపకల్పన ఎలా ఉండాలి? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మొత్తం 64 గద్యాంశాలను ఒక పుస్తకంలో పొందుపరచడమైనది. అయితే అందులోని 25 అపరిచిత గద్యాలను మాత్రం ఈ సంవత్సరం 2024 ఓపెన్ ఎడ్యుకెషన్ వీక్ లో భాగంగా, ఓపెన్ లైసెన్స్ తో ఉచిత విద్యా వనరుగా e-పుస్తకంగా విడుదల చేస్తున్నాం!

License:
Creative Commons Attribution NonCommercial ShareAlike

Contents

Book Information

Book Description

ఈ పుస్తకం 9, 10 వతరగతి విద్యార్థులకు అపరచిత గద్యం పై అభ్యాసాలను అందించడం అనే తలంపుతో ప్రారంభించినా, అసలు అపరిచిత గద్యం అనే అభ్యాసాన్ని ఎలా రూపొందించాలి? ఎన్ని పదాలైతే బావుంటుంది? ఏ రకమైన విషయాలైతే ఈ ప్రక్రియకు అనువుగా ఉంటాయి? గద్య భాగాలకు ప్రశ్నల రూపకల్పన ఎలా ఉండాలి? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆయా (9, 10 ) తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు సైతం ఒక కరదీపికగా ఉండాలన్న భావనతో ముగించాము.

Author

వేణువర్ధన్ సముద్రాల

Subject

Language teaching and learning: first or native languages

Metadata

Title
అపరిచిత గద్య కరదీపిక
Author
వేణువర్ధన్ సముద్రాల
Editor
Sushumna Rao
License

25 Unseen Passages of this book written by Venuvardhan Samudrala is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License (CC BY-NC-SA 4.0​ ) .

Cover page design used a graphic “Modern rainbow png background, business” and it is marked with CC0 1.0.

Primary Subject
Language teaching and learning: first or native languages
Publisher
Justwrite.in
Publication Date
మార్చి 1, 2024
Ebook ISBN
978-81-971095-8-4