చిన్ని పొత్తమునకు ఎన్నెన్ని కానుకలో…

1 చిన్ని పొత్తమునకు ఎన్నెన్ని కానుకలో…

నా ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ, నేను మరిన్ని  వ్రాయడానికి నన్ను ప్రోత్సహిస్తూ పలువురు పెద్దలు తమ వాత్సల్యాన్ని ప్రకటించారు. వారు అందించిన ఈ కానుకలు అమూల్యమైనవి. అందుకు వారికి నా మనః పూర్వక ధన్యవాదాలు, నమస్సులు.

హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ – తెలుగు ప్రొఫెసర్ శ్రీ పమ్మి పవన్ కుమార్ గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ అవినాష్ గారి నుంచి వచ్చిన స్పందనలను ఇక్కడ పొందుపరచాము. మరికొందరి స్పందనలు త్వరలో జోడిస్తాము.

Share This Book