కృతజ్ఞతలు
ఈ పుస్తక రూపకల్పనకై నిర్వహించిన పలు కంటెంట్ వర్క్‌షాప్‌లు మరియు సమావేశాలలో పాల్గొని తమవంతు సహాయాన్నందించిన AI4T (ఉపాధ్యాయుల కై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రాజెక్ట్‌లోని సభ్యులందరికీ మా ధన్యవాదాలు. ఈ సమావేశాలు, వర్క్‌షాప్ లలో ఎన్నో ఉత్సుకత కలిగించే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అలాగే మాతో పనిచేసిన పలు పరిశోధకులకు, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు, పలు ఫోరమ్ లకు కూడా మా మనః పూర్వక ధన్యవాదాలు. వీరందరి ఆలోచనా శక్తి, సూచనలు, సలహాల మూలంగా నే ఈ పుస్తక రచన సాగింది. ఇవి లేకుండా ఈ పుస్తకం రాయడం సాధ్యం కాదు.