ఈ పుస్తకం గురించి

ఉపాధ్యాయుల కై AI, ఓపెన్ టెక్స్ట్‌బుక్

రచయితలు

కోలిన్ డి లా హిగ్యురా, జోత్స్నా అయ్యర్

అన్నే బోయర్, అజీమ్ రౌసనలీ, బాస్టియన్ మాస్సే, బ్లాజ్ జుపాన్, ఫాబ్రిజియో ఫాల్చి, గియుసేప్ సిట్టా, జియాజున్ పాన్, జాన్ హర్లీ, మాన్యువల్ జెంటైల్, మైఖేల్ హల్లిస్సీ, వేన్ హోమ్స్ ల సహాయ సహకారాలతో ఈ పుస్తకం అందించాము. 

ఈ పాఠ్యపుస్తకం, భాగస్వాములందరి ప్రయోజనం పొంది, ఎరాస్మస్ + ప్రాజెక్ట్ AI4T 626145-EPP-1-2020-2-FR-EPPKA3-PI-POLICY ద్వారా 
పంపిణీ చేయదగినదిగా రూపొందించబడింది. 
ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలు కేవలం ఆయా రచయితల అభిప్రాయాలు మాత్రమే! ఆయా విషయాలకు, వాటి ఉపయోగం, వినియోగం వల్ల కలిగే 
ఫలితాలకు యూరోపియన్ కమీషన్ బాధ్యత వహించదు.