AI గురించి ఎందుకు నేర్చుకోవాలి
మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఇలా ప్రశ్నించుకున్నారా,
కృత్రిమ మేధస్సు నా తరగతి గదిలో అభ్యసన మరియు బోధనను ఎలా ప్రభావితం చేస్తుంది?
నా విద్యార్థులతో నేను ఏమి చేయాలనుకుంటున్నానో అదిచేయడానికి నాకు సహాయపడుతుందా?
ఇది నా విద్యార్థులతో నాకు ఉన్న పరిచయ, సంబంధ బాంధవ్యాలను, వారితో నేను మెలిగే విధి విధానాలను ఎలా మార్చగలదు?
ఇది నేను సరిగ్గా ఉపయోగిస్తున్నానా లేదా తప్పుగా ఉపయోగిస్తున్నానా అని నాకు ఎలా తెలుస్తుంది? మరియు,
నేను దానిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే నేను ఏమి తెలుసుకోవాలి?
తెలుసుకుందాం రండి …