AI4T ప్రాజెక్ట్ గురించి
AI4T అనేది ఎరాస్మస్+ ప్రాజెక్ట్. ఇది కీలకమైన యాక్షన్ 3 ప్రాజెక్ట్ అయినందున, మంత్రిత్వ శాఖల ద్వారా ప్రయోగాత్మకంగా నిర్వహించబడుతుంది.
AI మరియు విద్య కేవలం పరిశ్రమకు సంబంధించిన అంశాలు కాదనే విశ్లేషణ ఆధారంగా AI4T రూపొందించబడింది. తరగతి గదిలో AIని ఉత్తమంగా ఉపయోగించే విధానాలు
తెలియచేస్తూ, ఉపాధ్యాయులకు భరోసా కల్పించడానికి, వారిని బాధ్యతాయుతమైన యూజర్లుగా మార్చడానికి మరియు
సమర్థవంతమైన ఉపాధ్యాయ-శిక్షణా కార్యక్రమాన్ని ఆరంభించేందుకు విద్యా వ్యవస్థ సిద్ధంగా ఉండాలి.
ప్రాజెక్ట్ యొక్క సుదీర్ఘమైన మరియు పూర్తి వివరాలు ప్రాజెక్ట్ వెబ్పేజీలో చూడవచ్చు. వెబ్నార్లు మరియు సమావేశాల ద్వారా ఈ ప్రాజెక్ట్ ను పబ్లిక్ గా అందించాము.
సాధారణంగా మేము ఈ క్రింది లక్ష్యాలను ఉటంకిస్తాము:
- విద్యాపరమైన నేపధ్యంలో ఆఈని ఎలా ఉపయోగించాలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు కోర్స్వేర్ను రూపొందించడం;
- ఐదు దేశాల్లోని ఉపాధ్యాయులకు శిక్షణా సెషన్లలో ఈ కోర్స్వేర్ను ఉపయోగించడం;
- శిక్షణ యొక్క నాణ్యతను అంచనా వేయడానికి మరియు డాక్యుమెంట్ చేయడం;
ఇటువంటి ఆశయం సాధనకు, ఫ్రాన్స్, ఐర్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్ మరియు స్లోవేనియా మొత్తం ఐదు దేశాల నుండి విద్యా మంత్రిత్వ శాఖలను కలుపుకొని ఒక బలమైన కన్సార్షియమ్ ఏర్పాటుచేయబడింది. మొత్తం ఐదు దేశాల నుండి మూల్యాంకన నిపుణులు మరియు కృత్రిమ మేధ – విద్యలో నైపుణ్యం కలిగిన విద్యా బృందాలు పాల్గొన్నారు.
- మంత్రిత్వ శాఖలు:
- Ministère de l’Education nationale, de la Jeunesse et des Sports (F)
- Dublin West Education Centre (IR)
- Ministero dell’ Istruzione (IT)
- Service de Coordination de la Recherche et de l’Innovation pédagogiques et technologiques (LU)
- Ministrstvo za izobraževanje, znanost in šport (SL)
-
మూల్యాంకనం చేసినవారు
- Conservatoire national des Arts et Métiers (FR)
- Educational Research Centre (IR)
- Istituto Nazionale di Documentazione, per l’Innovazione e la Ricerca Educativa (IT)
- Université du Luxembourg (LU)
- Pedagoški Inštitut (SL)
-
పరిశోధన ప్రయోగశాలలు
- Institut national de recherche en sciences et technologies du numérique (FR)
- Nantes Université (LS2N) (FR)
- Université de Lorraine (LORIA) (FR)
- H2 Learning (IR)
- Univerza v Mariboru (SL)
- Consiglio Nazionale delle Riserche (IT)